ఇంకా మీ ఇంట డబ్బే డబ్బు

 ఈ పూలతో శివునికి  పూజ            

డబ్బు నిలవాలంటే:

11 శంఖు   పువ్వులను పూజించి మీ బీరువాలో ఉంచండి

ఉద్యోగ లాభం:

ప్రమోషన్ కోసం అపరాజిత పుష్పంతో శివార్చన చేయండి.

త్వరగా పెళ్లి: 

కలశం నీటిలో ఈ పువ్వులు వేసి శివలింగానికి అభిషేకించండి.

చదువులో రాణించాలంటే:

 పువ్వును అక్షతలతో కలిపి తెల్లటి వస్త్రంలో కట్టండి.

బిజినెస్ వృద్ధి: 

 పూజించిన పువ్వును మీ ఆఫీస్ క్యాష్ బాక్స్‌లో ఉంచండి.

దోష నివారణ: 

జాతక దోషాలు పోవాలంటే         శివరాత్రి నాడు  ఈ పూజ శ్రేయస్కరం.

మంత్ర జపం: 

    పూజ చేసేటప్పుడు  'ఓం నమః శివాయ'అని     51 సార్లు జపించండి