ఇందులో విటమిన్ C మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డలో ఆస్తమా మరియు అలర్జీలు రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
ఇందులో ఉండే పొటాషియం గర్భిణీలలో వచ్చే కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అలాగే మార్నింగ్ సిక్‌నెస్ (వాంతులు) నుండి ఉపశమనం ఇస్తుంది.