అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. అల్లం అజీర్తిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.