మంచినీళ్లు
రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగి చర్మాన్ని తాజాగా ఉంచుకోండి.
కీరదోస
కీరదోస ముక్కలతో ముఖాన్ని రుద్దితే చర్మం చల్లగా, కాంతివంతంగా మారుతుంది. |
అలోవెరా
ఎండ వల్ల వచ్చే ఎరుపును తగ్గించడానికి కలబంద జెల్ రాయండి.
రోజ్ వాటర్
రోజ్ వాటర్ స్ప్రే చర్మంపై తేమను, సహజ మెరుపును ఇస్తుంది.
తేనె
ముఖానికి తేనె రాస్తే చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.
నిమ్మరసం
మచ్చలు తగ్గడానికి నిమ్మరసం సహజ బ్లీచ్‌లా పని చేస్తుంది
టొమాటో
సన్ టాన్ పోవడానికి టొమాటో గుజ్జు ముఖానికి అప్లై చేయండి.
పెరుగు
పెరుగు ప్యాక్ వేసుకుంటే చర్మం చల్లబడి,
ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లతో ముఖం కడిగితే ఇన్స్టంట్ గ్లో వస్తుంది.
బొప్పాయి
Title 1