ఇంకా మీ ఇంట డబ్బే డబ్బు
ఈ పూలతో శివునికి పూజ
డబ్బు నిలవాలంటే:
11 శంఖు పువ్వులను పూజించి మీ బీరువాలో ఉంచండి
ఉద్యోగ లాభం:
ప్రమోషన్ కోసం అపరాజిత పుష్పంతో శివార్చన చేయండి.
త్వరగా పెళ్లి:
కలశం నీటిలో ఈ పువ్వులు వేసి శివలింగానికి అభిషేకించండి.
చదువులో రాణించాలంటే:
పువ్వును అక్షతలతో కలిపి తెల్లటి వస్త్రంలో కట్టండి.
బిజినెస్ వృద్ధి:
పూజించిన పువ్వును మీ ఆఫీస్ క్యాష్ బాక్స్‌లో ఉంచండి
.
దోష నివారణ:
జాతక దోషాలు పోవాలంటే
శివరాత్రి నాడు
ఈ పూజ శ్రేయస్కరం.
మంత్ర జపం:
పూజ చేసేటప్పుడు
'ఓం నమః శివాయ'అని
51 సార్లు జపించండి