నీరు ఎక్కువగా తాగాలి
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మం తేమగా (Hydrated) ఉంటుంది.
సరైన నిద్ర
ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర చర్మం రిపేర్ అవ్వడానికి మరియు మెరవడానికి సహాయపడుతుంది
సన్‌స్క్రీన్ వాడకం
ఎండలోకి వెళ్లే 20 నిమిషాల ముందు కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల ట్యాన్ మరియు ముడతలు తగ్గుతాయి
ముఖం
కడుక్కోవడం
రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) మీ చర్మ తత్వానికి తగ్గ ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి
విటమిన్ C మరియు E ఎక్కువగా ఉండే పండ్లు (నారింజ, నిమ్మ), డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.
పౌష్టికాహారం
మేకప్ తొలగించడం
రాత్రి పడుకునే ముందు ఎంత అలసటగా ఉన్నా సరే మేకప్‌ను పూర్తిగా తొలగించాలి.
మాయిశ్చరైజర్
స్నానం చేసిన వెంటనే చర్మం తేమను కోల్పోకుండా మంచి మాయిశ్చరైజర్ లేదా కలబంద (Aloe Vera) జెల్ రాసుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకోవడం
మితిమీరిన ఒత్తిడి వల్ల మొటిమలు వస్తాయి, కాబట్టి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది.
వారానికి ఒకసారి
స్క్రబ్బింగ్
చర్మంపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగించడానికి వారానికి ఒకసారి సున్నితంగా స్క్రబ్ చేయాలి
చెక్కర, నూనె పదార్థాలు వద్దు
అతిగా తీపి మరియు వేయించిన పదార్థాలు తినడం తగ్గిస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.